నా ప్రస్థానం

జూన్ 29, 2007

ప్రళయ కావేరి కథలు

ప్రచురించిన వర్గము Uncategorized — leo @ 6:05 అపరాహ్నం
Tags:

పులికాట్ సరస్సుగా నేడు పిలవబడుతున్న ప్రళయ కావేరి చుట్టూ అల్లిన కధలు ఇవి. ఆ ప్రాంత ప్రజలని, వారి జీవన విధానాలని, సంస్క్రతిని మన కళ్ళ ముందు నిలబెడతారు రచయిత స. వెం. రమేష్ గారు. ఈ కథలను ఇక్కడ చదవండి.
(ఇంకా…)

జూన్ 26, 2007

బాపు సినిమాలు

ప్రచురించిన వర్గము Uncategorized — leo @ 11:07 అపరాహ్నం

బాపు గారు పని చేసిన సినిమాల చిట్టా. ఎప్పటికైనా అన్నీ చూడాలని చిన్ని ఆశ.

(ఇంకా…)

WordPress.com లో Blog పెట్టుము.