నా ప్రస్థానం

ఆగష్టు 22, 2007

నాకు నచ్చిన బ్లాగులు

ప్రచురించిన వర్గము Uncategorized — leo @ 2:07 అపరాహ్నం

వీవెన్ గారి పది అత్యుత్తమ తెలుగు బ్లాగుల ఎంపికకు ఇది నా ఎంట్రీ. కొన్ని మూడవ నిబంధనను అతిక్రమించ వచ్చు అయినా ఇక్కడ లిస్ట్ చేయకుండా వుండలేకపొయాను, నాకు అంత నచ్చాయి మరి.

24ఫ్రేములు, 64కళలు

sowmyawrites ….

జగన్నాటకం

జోకులాష్టమి

తెలుగు నేల

తెలుగు మాట…తేనె ఊట

తేట గీతి

నైమిశారణ్యం

పడమటి గోదావరి రాగం.

పాతకథలపై కొత్తచూపు

మనస్విని

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు 

రెండు రెళ్ళు ఆరు

వాగ్దేవి

విన్నవీ కన్నవీ

విహారి.

ఇప్పటి వరకు తెలియని బ్లాగుల గురించి తెలుసుకునే అవకాశం కల్పించిన వీవెన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

అభిప్రాయములు »

  1. మీ బ్లాగు చాలా బాగున్నది, మీకు ఇష్టం ఉంటె తెలుగు సెర్చ్ మీ బ్లాగుకి చెర్చండి, మీ బ్లాగులో ఉన్న ముక్యమయిన విషయాలను వెంటనే వెతకవచ్చును. వివరాలకు ఈ క్రింది బ్లాగుని సంప్రదించండి.

    http://gultus.blogspot.com/

    ఈ క్రింది బ్లాగులను పరిశీలించ గలరు.

    http://kadhalu-kaburlu.blogspot.com
    http://ramya-ramyam.blogspot.com

    వ్యాఖ్య ద్వారా Madhu — ఫిబ్రవరి 13, 2008 @ 12:32 పూర్వాహ్నం | జవాబు

  2. [...] నచ్చిన బ్లాగులను ఎన్నుకున్నారు. మరోసారి ఆలాంటి అంతర్మధనానికి [...]

    పింగ్ బ్యాక్ ద్వారా అత్యుత్తమ తెలుగు బ్లాగులు (రెండవ దఫా) « వీవెనుడి టెక్కునిక్కులు — ఆగష్టు 19, 2008 @ 3:28 పూర్వాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.