రేగడి విత్తులు పై వ్యాఖ్యలు:

రాసినది: leo
ధన్యవాదాలు కొత్త పాళీ గారు.

రాసినది: Praveena
Mee blogs anni chaala baagunnayi.Keep going.

రాసినది: కొత్తపాళీ
good show.

From what I know:

ఆ ఆసాముల అయివేజులో వాటాలకు పోతామని గామాలి !

అయివేజు అంటే కౌలుదారు పొలం హక్కుదారుకి చెల్లించే మొత్తం (రొక్కం గానీ, ఫలసాయం కానీ)

ఆరామడ పట్టనం అనుకుంటున్నాడో ఏవో

ఆమడ అనేది దూరం కొలిచే ఒక యూనిట్టు. సరిగ్గా ఎంతో తెలీదు. ఆరామడల వ్యాసం ఉన్న పట్టణం అంటే బాగా విశాలమైన (పెద్ద) ఊరు అని కావచ్చు

కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించు కంటె సత్కవుల్`హాలికులైన నేమి

ఇది పోతన భాగవతంలో నాంది లో చెప్పిన పద్యం, తన కావ్యాన్ని రాముడికే తప్ప మానవ రాజులకి అంకిత మివ్వననీ, అలా ఇస్తే అది తన కవితా కన్యని తార్చినట్లని, ఆ పడుపు కూడు తినడంకంటే తాను నాగలి పట్టి పెళ్ళాం బిడ్డల్ని పోషించడం ఉత్తమ మనీ భావం.

నిక్కినాము = నిలబడినాము కావచ్చు. నిక్కటం అంటే పైకి పొడుచుకు రావడం.

బెంచినార మీసలు రెండు బాసలకు మేమే కవీంద్రుల మంచదెల్పగా

తిరుపతి వేంకటకవులలో ఒకరికి (బహుశా చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారికి) చిన్న వయసులో మిసాలుండేవి. వైదీకులకి మీసాలుండవచ్చా అని ఎవరో ఎద్దేవా చేస్తే వారికి సమాధానం చెప్పిన పద్యంలోది ఈ పాదం, సంస్కృతంధ్రాల్లో మేమే కవులమని మా కవితా పౌరుషానికి చిహ్నంగా మీసం పెంచామని భావం

మాసూలు చేసేటప్పుడు కల్లాం దగ్గర వుండమట్రా

మాసూలు (బహుశా ఏదన్నా ఉర్దూ పదానికి అపభ్రంశ రూపం కావచ్చు)అంటే కుప్ప నూర్పిళ్ళు. వరి పండినాక ముందు కోసి, కోసిన కంకుల్ని కుప్ప వేస్తారు. ఒక రోజు మంచి రోజు చూసుకుని తగిన కూలీల్ని ఏర్పాటు చేసుకుని కుప్ప నూరుస్తారు.అంటే కంకుల్నించి వడ్ల గింజల్ని వేరు చెయ్యటం. దీంట్లో చాలా తతంగం ఉంటుంది.  ఆ నూర్చే స్థలాన్ని కళ్ళం అంటారు.