నా ప్రస్థానం
ఈ మధ్య చదివిన పుస్తకాలు
సాయంకాలమైంది – గొల్లపూడి మారుతిరావు
ఈ పుస్తకం గురించి మొదట ఇక్కడ తెలిసింది. అదే రోజు మరో రెండు చోట్ల చూసాక చదువుదాం అని తెప్పించాను. చాలా రోజుల తరువాత ఒక తెలుగు నవల నచ్చింది. చాలా విషయాలు ఎంతో లోతుగా ఆలోచించి చాలా సూటిగా సరళంగా చెప్పారు గొల్లపూడి గారు. ఎక్కడా కూడా ఇది ఒప్పు ఇది తప్పు అని చెప్పినట్టు వుండదు. కొన్ని తరాలుగా తెలుగు వారి జీవితాలలో ముఖ్యంగా ఆచార వ్యవహారాలలో వచ్చిన మార్పులను మన ముందు ఉంచుతారు రచయిత. విదేశాలలో ఉంటున్న తెలుగు వారు ఈ పుస్తకం తప్పకుండా చదవాలి.   జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్ వారికి ఒక విన్నపం. దయ చేసి మలి ప్రచురణలు అన్నా మెరుగైన ముద్రణా ప్రమాణాలతో పుస్తకం ప్రచురించ వలసిందిగా  మనవి. కొంచెం ధర ఎక్కువ అయినా పరవాలేదు. నా దగ్గర వున్న ప్రతి 2001 మొదటి ప్రచురణ.
ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ.
కోతి కొమ్మచ్చి  – ముళ్ళపూడి వెంకట రమణ (బాపూ రమణీయం) మొదటి భాగం
ఈ పుస్తకం చేతికి వచ్చాక కానీ తెలియ లేదు నాకు ఇది మొదటి భాగం అని. తెలిసి వుంటే అసలు కొనే వాడిని కాదు. రమణ గారు చెప్పే వేడి వేడి కబుర్లు, బాపూ బొమ్మలు, అల నాటి ఫోటోలు ఇదీ టూకీ గా పుస్తకం. పెద్ద పెద్ద అక్షరాలతో చూడ ముచ్చటగా పుస్తకాన్ని తీర్చి దిద్దిన హాసం ప్రచురణలు వారికి ధన్యవాదాలు.
ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ.
గట్టు తెగిన చెరువు కథలు – అరి సీతారామయ్య
ఈ కథలు మింగుడు పడ లేదు. ఒక కథ చదివిన తరువాత చాలా సేపు, చాలా రోజులు ఆలోచించేలా చేసాయి ఈ కథలు. అంత తేలికగా మరిచిపోయే కథలు కావు ఇవి.  ఒక కంపెనీకి పని చేస్తే ఆ కంపెనీ మనల్ని ఉంచుకున్నట్లా? కాన్పుకి తల్లిని సహాయంగా తెచ్చుకోవటం, మెక్సికో నుండి పనులు చేసే వాళ్ళను తీసుకు రావటం సమానమేనా? ఎవరి పొలం వాళ్ళు బాగు జేసుకోవాలిగాని ఎదిటి వాడి పొలం బాగుంది గదా అని అక్కడ చాకిరి జేస్తే జీతగాళ్ళం అవుతాంగాని ఆసాములమవతామా?
ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ.
రాజశేఖర చరిత్ర – కందుకూరి వీరేశలింగం
(నవీకరణ: సహవాసి)
ఎప్పుడో చిన్నప్పుడు దూరదర్సన్ లో ఒక బైరాగికి బంగారం వెండి ఇస్తే అతను బూడిద మిగిల్చి ఉడాయించిన భాగం చూసిన గుర్తు. అది తెలుగులో తొలి నవల నుండి అన్న విషయం ఈ పుస్తకం చదివితే తెలిసింది. ఎందుకో మొదట్లో ఈ కథ విషాదాంతం అనిపించింది కానీ చివరికి కథ సుఖాంతం అయ్యే సరికి ఒక విధమైన ఆనందం. ‘రుక్మిణి మరణం’, ‘సీతాపహరణం’ వంటి చాప్టర్ హెడింగ్స్ (తెలుగు పదం??) కథని ముందే చెప్పేస్తూ ఇబ్బంది పెట్టినా అన్ని దారాలు కలుపుతూ (sic) కథ కంచికి చేరిన తీరు అబ్బుర పరిచింది.
ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ.
తెలుగు పలుకు
17వ తానా మహాసభల జ్ఞాపిక
తెలుగు వారి గురించి ఒక టైం కాప్సుల్ తయారు చేస్తే అందులో తప్పకుండా ఉంచవలసిన పుస్తకం ఇది. ఈ పుస్తకం ద్వారా పరిచయం అయిన సీతారాం మద్దాలి గారి naturearts.com లో అద్భుతమైన వాల్ పేపర్స్ వున్నాయి. ‘కొత్త కంపెనీ పెట్టు గురూ’ – ఒక ఇండియన్ స్టార్టప్ సెమీ సక్సస్ స్టోరీ వంటివి మరిన్ని చదవాలని, చూడాలని ఆశ.
హంపీ నుంచి హరప్పా దాక – శ్రీ తిరుమల రామచంద్ర
నేను సాధారణంగా ఒక పుస్తకం మొదలు పెడితే అది నచ్చినా నచ్చకపోయినా చివరి వరకు చదువుతాను. కానీ ఈ పుస్తకం మధ్యలో ఆపేసాను. నా వల్ల కాలేదు. కానీ ఇక్కడ బాగా ప్రభావితం చేసిన పుస్తకాల చిట్టా లో ఈ పుస్తకం చూసాక మళ్లీ చదవటం మొదలు పెట్టి పూర్తి చేసాను. పుస్తకం బాగా లేదు అని నేను అనను. నాకు నచ్చ లేదు అని మాత్రం అంటాను.
ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ.
అలరాస పుట్టిళ్ళు
అలరాస అంటే ఏంటో నాకు తెలియదు. కథ చదివినా సుబ్బారాయుడు పద్మావతిని గోనలేరు లోకి తోసివేసాడా లేక పద్మావతి తనంతట తానే దూకిందో అర్థం కాలేదు(ఎవరికన్నా తెలిస్తే చెప్పరూ?). మిగతా కథలలో కూడా చాలా పదాలకి అర్థం తెలియలేదు. అయినా కూడా కల్యాణ సుందరీ జగన్నాథ్ కథలు ‘అలరాస పుట్టిళ్ళు’  నాకు ఎంత గానో నచ్చాయి. ‘సర్ప కంకణం’ కథ బాగా ఆశ్చర్య పరిచింది. అది వారు ఎప్పుడు రాసారో తెలియదు కానీ, అలాంటి కథలు ఇంకెవరన్నా రాసారేమో తెలియదు కానీ నాకు మాత్రం మొదటి సారిగా ఒక కొత్త తరహా కథ చదివిన అనుభూతి కలిగింది.
దీపం
తెలుగునాడి
తెలుగునాడి
అచ్చులో పత్రికలు అంతరిస్తాయా?
పదికోట్ల మందిలో పదివేల పాఠకులు దొరక్కపోవడం ఎవరి తప్పు?
అక్షరం-తలదించుకున్న-వేళ
మంచి గుణపాఠమే
నా వరకు నాకు తెలుగునాడి అమితంగా నచ్చింది. ఇక ముందు అది వచ్చే అవకాశం లేదు కాబట్టి మీకు తెలిసి అమెరికా లో అచ్చులో లభించే మంచి తెలుగు పత్రికలు ఏమన్నా వున్నాయా?
ద్రాక్షారం కథలు (హాస్య కథలు)
నా జీవితానంతరం మరికొన్నాళ్ళు నన్ను సజీవుడిగా ఉంచుతుందన్న సంకల్పంతో యీ సంకలనాన్ని సమర్పిస్తున్నాను అని ఫినిషింగ్ టచ్ లో చెప్పారు డా|| దవులూరి శ్రీకృష్ణ మోహన రావు గారు. కొన్నాళ్ళు కాదు చాన్నాళ్ళు అని నేనంటాను. ఈ కథలు చదివితే అందమైన పల్లెటూరికి వెళ్ళినట్టే అంటారు ఎల్బి. శ్రీరాం గారు. ఎంతో పరిచయం ఉండి – పరిసరాల్తోటి.. మనుష్యులతోటి మమేకం అయితే తప్ప ఇలాంటి కధలు పుట్టవు అంటారు తనికెళ్ళ భరణి గారు.  సరదాగా నవ్విస్తూనే ఎంతో లోతుగా గోదావరి ప్రాంత జన జీవితాల్లోకి తొంగి చూస్తాయి ఈ కధలు. నన్నడిగితే పసలపూడి కధలకి ఏ మాత్రం తీసిపోవు ఈ ద్రాక్షారం కథలు. మరి ద్రాక్షారం కథలకి ఏ మాత్రం తీసిపోవు పసలపూడి కథలు అని ఎందుకు అనలేదు? పసలపూడి కథలు రాసింది వంశి కాబట్టి. ఆయన పెద్ద సినిమా డైరెక్టరు కాబట్టి. ఆ కథలు స్వాతి లో వచ్చాయి  కాబట్టి. ఆ కథలు అందరికి తెలుసు కాబట్టి. ద్రాక్షారం కథలకి కూడా అంత వెలుగు రావాలని, అంతగా అమ్ముడు పోవాలని, రచయితకు అంత పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అంత మంచి కథలు చెప్పినందుకు నా కృతఙ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను.
సూర్రావు వీలునామా ఎంత దిట్టంగా వుందో, చందర్రావు వీలునామా కూడా అంత దిట్టంగానే  వుంది. అదే తేదీన వుంది.
సూర్రావు, చందర్రావులవి ఎదురిళ్ళు కనుక అరుగుల మీద నిలబడి నీది నకిలీ అంటే నీది నకిలీ అని తిట్టుకున్నారు.
మా కోమట్ల ఫైటింగులు ఎలా ఉంటాయంటే “ఇద్దరూ లమ్డీకొడుకులైపోతారు . అటు ఏడు తరాలు, యిటు ఏడు తరాలు నాసనమైపోతాయి, సొంత అన్నదమ్ములైనాసరే. పీకలు తెగిపోతాయి రక్తం ఏరులైపారుతుంది. కాళ్ళు మాత్రం వీధరుగులు దిగవు.
నా తొలి టపా
‘నా ప్రస్థానం’ లో బాపు గారి బొమ్మల గురించి తొలి టపా రాయటం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటినుండి నేను ఆయన బొమ్మలకు, సినిమాలకు అభిమానిని. ఎందుకో అన్ని చాలా సహజంగా అనిపించేవి. విజయవాడ లో ప్రతి సంవత్సరం పెట్టే పుస్తక ప్రదర్సన లో ఆయన బొమ్మల కొలువు కూడా ఉండేది. అది చూడడమంటేనే చాలా పండుగలా ఉండేది.మా బంధువుల ఇంట్లో ఆయన పైన్టింగ్స్ వి ప్రింట్స్ ఫ్రేమ్ కట్టించి ఉంచారు. నాకు ఆ ప్రదేశమంతా తెలుగుతనం తో ఉన్నట్టు ఉండేది. నేను US వచ్చాక ఇల్లు చాల బోసిగా అనిపించేది.ఇంక లాభం లేదని ఆ ప్రింట్స్ కోసం ప్రయత్నించాము.అదృష్టవసాత్తు నాకు http://bapuart.com/ కనపడింది. ఇందులో బాపు గారి బొమ్మలతో పాటు ఆయన గురించి కొంత సమాచారం సంక్షిప్తంగా ఉంటుంది . విజయవాడ లోని impressions సంస్థ వారికి ఈ ప్రింట్స్ మీద హక్కులు ఉన్నాయి.ఒక వారాంతం వారికి ఫోన్ చేసి మాకు ఆ ప్రింట్స్ కావాలని అడిగిన వెంటనే వారు మాకు కావలిసిన బొమ్మల జాబితా ఇంకా కావలిసిన కొలత తెలియచేస్తూ impressionsoffice (at) yahoo [dot] co [dot] in కి  ఒక సందేశం పంపమని చెప్పారు.మేము కొన్ని ప్రింట్స్ 30″x40″ (ఫ్రేమ్ లేకుండా)  కావాలని సందేశం పంపాము.అన్ని సిద్ధం చేసి మా స్నేహితుడు ఇండియా వెళ్ళినప్పుడు ఆయనకు courier చేశారు, వీలుంటే విజయవాడ ఆఫీసు లో అయినా తీసుకునే సదుపాయం కూడా ఉంది. అవి తీసుకు రావడానికి  వీలుగా చక్కగా అమర్చి ఒక ట్యూబ్ లో ఉంచారు.అవి చాల సురక్షితంగా మాకు చేరాయి.ఇక్కడ ఇంకొక సమస్య వచ్చింది.ఇక్కడ అన్ని ఫ్రేమ్స్, మేము చూసినవి 27″X30″ కొలతలోనే ఉన్నాయి.అవి కాకుంటే ప్రత్యేకంగా ఫ్రేమ్ చేయించాలంటే చాలా ఖరీదు అవుతుంది . బాగా ఆలోచించి ఆ ప్రింట్స్ ని బొమ్మ పాడవకుండా 27″X30″ కి కుదించి ఇక్కడ దొరికిన ఫ్రేమ్ లో మొత్తానికి చాల కష్టపడి బిగించాము. ఇంట్లో అవి తగిలించేసరికి ఇంటికి ఎంత కళ వచ్చిందో!!!! ఆ రోజు వచ్చిన స్నేహితులైతే అవి చూసి చాలా ఆనందపడ్డారు. తెప్పించుకునే ముందు మీకు దగ్గర లో వున్న క్రాఫ్ట్స్  స్టోర్ లో ఫ్రేమ్ ఎంచుకుని దానికి తగ్గ కొలతలో ప్రింట్స్ తెప్పించుకోండి.
క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ బిల్ల్ ఆఫ్ రైట్స్
ఆ మధ్య ఒక కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు ఆరు నెలలు ఉచిత బాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆఫర్ అంటే ఇదేదో బానే వుంది కదా అని ఒక 2% కట్టి కొంత మొత్తం కొత్త కార్డ్ కి బదిలీ చేసా. ఆ తరువాత కొన్ని నాళ్ళకి ఒక వారాంతం స్నేహితుని ఇంటికి వెళ్ళినప్పుడు మాటల మధ్య బాలెన్స్ ట్రాన్స్ఫర్ ప్రస్తావన వచ్చినప్పుడు తను ఎందుకు ఏమిటో తెలియదు కాని ఒక సారి బదిలీ చేసినాక ఇక ఆ కార్డ్ వాడకూడదు అని చెప్పాడు. ఎందుకైనా మంచిది ఒక సారి నీ స్టేట్మెంట్ సరి చూసుకో అని చెప్పాడు. సరే కదా అని చూస్తే ఫైనాన్స్ ఛార్జ్ అని కొంత మొత్తం కట్టాలని వుంది అందులో. ఫోను చేస్తే అవతల పెద్ద మనిషి మీరు చేసిన కొనుగోళ్లకు అది వడ్డీ అన్నాడు. నేను చేసిన కొనుగోళ్లకు సరి పడా తిరిగి చెల్లించాను కదా అని నేను అంటే, నేను చెల్లించిన మొత్తం వడ్డీ తక్కువ వున్న బాకీ ఏదైతే వుందో దానికి జమ కడతామని, అది మొత్తం చెల్లించిన తరువాతే నేను కట్టినది ఎక్కువ వడ్డీ వున్న బాకీకి జమ చేస్తామని, అప్పటి వరకు చచ్చినట్టు వడ్డీ కట్టాల్సిందేనని చెప్పాడు. ఉదాహరణకు నేను ఒక ౩౦౦౦ బదిలీ చేసి ఒక ౩౦౦ కొనుగోలు చేశాను అనుకోండి, ౩౦౦౦ కట్టిన తరువాతే ౩౦౦ తీర్చగలను అన్న మాట. కొనుగోలు దారు జాగ్రత్త, ఉచితం అంటూ ఏమీ వుండదు లాంటి ఉపదేశాలు గుర్తు వచ్చి ఎక్కువ మాట్లాడకుండా ఫోను పెట్టేసాను (ఈ విషయం వారు నాకు ఇది వరకే చెప్పి వున్నారని అందుకు నేను అంగీకరించాను అని కూడా అన్నాడు!).  అదృష్టవసాత్తూ చేతిలో డబ్బులు వుండటంతో మొత్తం కట్టేసాను.
ఇదంతా ఇక్కడ చెప్పటానికి రెండు కారణాలు వున్నాయి. ఒకటి నా లాంటి అమాయక చక్రవర్తుల (బుర్ర తక్కువ వెధవలు) ఎవరన్నా ఇది చదివి ఇలాంటి తప్పిదం చెయ్యకుండా వుంటారని. రెండు ఈ వార్తలు చూసి ఆనందం పట్టాలేకా -
At the urging of the president, the House amended the bill to mandate the disclosure on each credit card bill of the long-term costs of paying only the minimum balance. Another provision requires credit card issuers to apply payments over the minimum balance to the debt with the highest interest rate first. Both were accepted by voice vote.
Congress turns from bank bailouts to helping consumers
Bills, Fed rules on credit cards
Who is Complying With New Credit Card Rules? An Update
Credit Card Bill of Rights: Which cards are complying?
నాణానికి మరో వైపు.
ఈ వార్తలు చూసి భయం వేసింది –
Credit Information Bureau (India) Limited
CIBIL, TransUnion launch generic credit score
How High Is Your Score?
సమ్మర్ 2007
చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా చూసాను. మొదట్లో కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినా, చివరలో కొంచెం సాగతీసినట్టు అనిపించినా, ముగింపు మింగుడు పడక పోయినా, మొత్తానికి చూడవలసిన చిత్రం. రంగ్ దే బసంతి అంత బాగా ఆడటానికి ఈ చిత్రం మరుగున పడిపోవటానికి కారణాలు ఏంటో. అషుతోష్  రాణా  అద్భుతంగా నటించాడు. కేవలం ఆ ఒక్క పాత్ర కోసం అయినా ఈ చిత్రం చూడవచ్చు, రైతుల ఆత్మ హత్యల నేపధ్యంలో ఇంకేమన్నా మంచి చిత్రాలు వచ్చాయా? ఇంత తీవ్ర సమస్యని మీడియా ఎందుకు పట్టించుకోవటం లేదు? మారుతున్న ఆర్ధిక, సామాజిక పరిస్థితులలో చిన్న రైతుకు స్థానం లేదా?
చిత్రం సమీక్ష ఇక్కడ.
PS: focus, highlight, ignore, neglect వీటికి తెలుగు పదాలు చెప్పరూ
సలాం హైద్రాబాద్
చిన్నప్పుడు మా అమ్మగారు జై ఆంధ్రా ఉద్యమ నేపధ్యం లో బస్సుల్లో టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేసే వాళ్ళమని, పరీక్షలకు పుస్తకాలు పట్టుకెళ్ళి వ్రాసే వాళ్ళమని చెప్పిన జ్ఞాపకం. కానీ ఆ ఉద్యమం ఎందుకో ఏమిటో తెలియదు. లోకేశ్వర్ గారి సలాం హైద్రాబాద్ చదివిన తరువాత కొంచెం అవగాహనకి వచ్చింది. ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపధ్యాన్ని, అందులోని కీలక వ్యక్తుల్ని, పోరాట ఘట్టాల్ని, అప్పటి  హైద్రాబాద్ ఛాయాచిత్రాన్ని మన ముందు  వుంచుతారు  రచయిత. కానీ ఎందు వల్లో ఉద్యమం నీరు కారి పోవటానికి కల కారణాలను రెండు పేజీల్లో తేల్చేశారు. అంత ఉధృతంగా సాగిన ఉద్యమం ఎందుకు తిరోగమనం పట్టాల్సి వచ్చింది? ఆ వివరాలు ఎక్కడైనా జాలం  లో వున్నాయా? మలబారు పోలీసులు అంటే ఎవరు? మొత్తానికి హైద్రాబాద్ గురించి ఎన్నో కొత్త విషయాలు తెలిసినా పుస్తకం అసంపూర్తిగా, కలగా పులగంగా అనిపించింది.
గ్రే.డె.వే.తె.స. దీపావళి వేడుకలు 02
<object type="application/x-shockwave-flash" width="400" height="300" data="http://www.vimeo.com/moogaloop.swf?clip_id=2734319&server=www.vimeo.com&fullscreen=1&show_title=1&show_byline=0&show_portrait=0&color=01AAEA">
<param name="quality" value="best" />
<param name="allowfullscreen" value="true" />
<param name="scale" value="showAll" />
<param name="movie" value="http://www.vimeo.com/moogaloop.swf?clip_id=2734319&server=www.vimeo.com&fullscreen=1&show_title=1&show_byline=0&show_portrait=0&color=01AAEA" />
</object>