ఇద్దరు


1997 లో ఈ సినిమా విడుదల అయ్యింది. సినిమా హాలు వరకు వెళ్ళి స్నేహితులు బాగోలేదు అన్నారు అని చూడకుండా వచ్చేసాను. అప్పటి నుండి చాలా సమీక్షలు, వ్యాఖ్యానాలు చూసాను. సినిమా చూద్దాము అంటే ఎక్కడా వీసిడీ కానీ డీవిడీ కానీ దొరకదే. చివరికి 2007 లో అరవంలో ఆంగ్ల సబ్-టైటిల్స్ తో చూసా.

ఎప్పటి నుండో తెలుగు బ్లాగు రాయాలి అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది.

విస్తా విడుదల అయినప్పటి నుండి ఇంక విండోస్ మానేసి లినక్స్ వాడాలి అనుకుంటున్నా. అది ఎప్పటికి అయ్యేనో.

Advertisements