మూలింటామె


మూలింటామె – నామిని

టామ్ సాయర్ బుక్స్

211, అన్నమయ్య టవర్స్

యాదవ కాలనీ, తిరుపతి – 517 501

ఫోన్ : (0877) 2242102

మారుతున్న సమాజం, మారుతున్న విలువలు, మారుతున్న మనుషులకి అద్దం మూలింటామె. తప్పకుండా చదవాల్సిన పుస్తకం. నాకు నచ్చింది. నామిని గారు మాత్రమే రాయగలిగిన పుస్తకం.

బాపు గారు రచయితకు రాసిన ఉత్తరం యిక్కడ.

పుస్తకం గురించి మరిన్ని వివరాలు యిక్కడ.

 

Advertisements